కోట కట్టాకే,
తొడ కొట్టు.

భయం మొత్తం కడిగి,
ఆ పై మొహం చూపించు.

– రూమి సేతకు స్వేచ్చానువాదం.

Posted on