రూమీ -౩

రూమీ -౩

నేఁ చెప్పాల్సిందంతా ఇంతే,ఆపై అంతా నీలోనేఁ. ఇంకా చీకటి తడుతుంటే,మరింత తపించు. ఆ తపస్సే నీకు దివిటీ
Old man on deathbed

Old man on deathbed

Met an old manon deathbed. He smiled with grace, and said with conviction. "Time is the only currency - Love is the only worthy pursuit." I never forgot, I never understood, until this day. Now,the golden silver cloudsare all gone. Sun, is shining bright. Alas! too late for me!! Maybe not of you.
కాల బాణం

కాల బాణం

వలస పక్షి ఆగకుండా ఎగిరి - సముద్రాలు దాటిఅలసి సొలసి ఆశగా చేరి - తరు తీరానికిగూడు కోసం ఆనాటి జాగా - ఎరుకలేని మేటైన మిద్దెల శ్రేణుల వాసిగా - మూన్నెళ్లలో మారిచూసి, అవాక్కై, నమ్మలేక - సంద్రమంత బాధతోనాలుగు వలయాలు వేసి - కన్నీరు కరిపించిఊపిరి ఉగ్గవెట్టి - ఉసూరున ఎగిరి దిశలేకమరో ఓటి జాగకై చూస్తూ - ఏరు దాటింది. తరాల చిరునామా తెగిపొయింది. కాలం ఒక బాణం - ముందుకేగాని, వెనక్కు సాగదదిగదా.