అదే జగత్తు
అవే మనుషులు
అదే సూరీడు
అవే నీడలు
అవే బీళ్లు
అద్దాల మేడ కట్టి
అందులో నెగడెట్టి
ఆపై మెత్తెక్కి
కషాయం పైకెత్తి
పరికిస్తే
అదే జగత్తు
అవే మనుషులు
ఎంతో దూరం
ఎంతో భారం
అదే సూరీడు
అవే నీడలు
అవే బీళ్లు
ఎంతో అందం
ఎంతో సుందరం
A new Avatar
అదే జగత్తు
అవే మనుషులు
అదే సూరీడు
అవే నీడలు
అవే బీళ్లు
అద్దాల మేడ కట్టి
అందులో నెగడెట్టి
ఆపై మెత్తెక్కి
కషాయం పైకెత్తి
పరికిస్తే
అదే జగత్తు
అవే మనుషులు
ఎంతో దూరం
ఎంతో భారం
అదే సూరీడు
అవే నీడలు
అవే బీళ్లు
ఎంతో అందం
ఎంతో సుందరం