నేఁ చెప్పాల్సిందంతా ఇంతే,
ఆపై అంతా నీలోనేఁ.
ఇంకా చీకటి తడుతుంటే,
మరింత తపించు.
ఆ తపస్సే నీకు దివిటీ
A new Avatar
నేఁ చెప్పాల్సిందంతా ఇంతే,
ఆపై అంతా నీలోనేఁ.
ఇంకా చీకటి తడుతుంటే,
మరింత తపించు.
ఆ తపస్సే నీకు దివిటీ
Met an old man
on deathbed.
He smiled with grace,
and said with conviction.
"Time is the only currency -
Love is the only worthy pursuit."
I never forgot,
I never understood,
until this day.
Now,
the golden
silver clouds
are all gone.
Sun,
is shining bright.
Alas! too late for me!!
Maybe not of you.
వలస పక్షి ఆగకుండా ఎగిరి - సముద్రాలు దాటి
అలసి సొలసి ఆశగా చేరి - తరు తీరానికి
గూడు కోసం ఆనాటి జాగా - ఎరుకలేని
మేటైన మిద్దెల శ్రేణుల వాసిగా - మూన్నెళ్లలో మారి
చూసి, అవాక్కై, నమ్మలేక - సంద్రమంత బాధతో
నాలుగు వలయాలు వేసి - కన్నీరు కరిపించి
ఊపిరి ఉగ్గవెట్టి - ఉసూరున ఎగిరి దిశలేక
మరో ఓటి జాగకై చూస్తూ - ఏరు దాటింది.
తరాల చిరునామా తెగిపొయింది. కాలం ఒక బాణం -
ముందుకేగాని, వెనక్కు సాగదదిగదా.
కల్లంలో చీమలా,
ఎల్లంతా మోస్తూ,
చల్లంగా వున్నాంగా!
In the beginning -
I was a white paper,
majestic, white and pleasing.
I was filled with ink of multitudes of colors,
crushed between two hot sheets.
My whole body was burning,
like in a hot coal fire -
but without any smog or soot.
Then, I was looked upon
examined by disappointed eyes,
Crumbled, fumbled and tumbled.
Then, I flew into lazy river,
wet, cold, damp, squishy.
Finally,
I am at Nirvana.
now I lost myself.
no longer exists as me,
rather just part of the flow.
కోట కట్టాకే,
తొడ కొట్టు.
భయం మొత్తం కడిగి,
ఆ పై మొహం చూపించు.
- రూమి సేతకు స్వేచ్చానువాదం.
I don't like polling,
I don't like waiting,
Give me an event!
Polling is boring,
Waiting is wasting,
event - act now!
Swarm, Swim,
break the dam -
The Salmon must flow!
శ్రీ
వినాయకం
విఘ్ననాశనం. భయ
విమోచం. జయ
విజయ వర దాయం.
విద్యార్థి మిత్రం
విమల దేవం,
వందే ప్రథమ పుత్రం.